సిరిసిల్లలో బగ్గుమంటున్న తెలంగాణ వాదులు
సిరిసిల్ల: వైఎస్ విజయమ్మ సిరిసిల్లలో దీక్ష చేపట్టేందకు సిరిసిల్ల చేరుకోగానే తెలంగాణ వాదులు తెలంగాణపై వైకరి చెప్పాలని ప్రజాసామ్య బద్దంగా నిరసన వ్యక్తం చేశారు. విజయమ్మ పర్యటను అడుడ్డకుంటూ కోడిగుడ్లు, వాటర్ పాకెట్లు, చెప్పులు పైకి విసిరారు. విజయమ్మ గో బ్యాక్ అంటూ నినాదాలతో విజయమ్మను అడ్డుకున్నారు. విజయమ్మ వ్యక్తిగత సహాయకులతో సహా పోలీసులు అందరు. తెలంగాణ వాదులను ముఖ్యంగా మహిళలను సైతం మగ పోలీసులు తోసేసారు దీంతో ఉద్రిక్తమైన వాతవరణం నెలకొంది.