సిరిసిల్లా వికలాంగులకు ఇండ్ల స్థలాలు కేటాయించని రాష్ట్ర ప్రభుత్వం

కరీంనగర్‌:(టౌన్‌) రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్లా వికలాంగులకు ఇండ్ల స్థలాలు  కేటాయించటం లేదని సాహితి వికలాంగుల సంక్షేమ స్వచ్చంద సంస్థ సేవా సమితి అధ్యక్షుడు శ్రీనివాస్‌ అన్నారు. సిరిసిల్లా వికలాంగుల సమస్యలు వెంటనే పరిష్కరానికి  కృషి చేయాలని లేని పక్షానా  మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు, ఆర్‌డీవో, వారి పర్యటనలను అడ్డుకుని తీరుతామని జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.