సిరిసిల్ల ప్రధాన రహదారి పక్కన గుర్తు తెలియని మహిళ మృతదేహం
రాజన్న సిరిసిల్ల గంభీరావుపేట మండలం పెద్దమ్మ శివారులోని అటవీ ప్రాంతం లోని కామారెడ్డి, సిరిసిల్ల ప్రధాన రహదారి పక్కన గుర్తు తెలియని మహిళ మృతదేహం. గోనె సంచిలో పెట్టి దహనం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు