సీఎం పర్యటన నేపథ్యంలో సంగారెడ్డిలో పలు పార్టీ నేతలను అదుపులోకి తీసుకున్నా పోలీసులు
సంగారెడ్డి: మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడో రోజు ఇందిరమ్మ పర్యటనలో భాగంగా నేడు సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. దీంతో ముందస్తు చర్యల్లో, భాగంగా పోలీసులు సంగారెడ్డిలో పలు పార్టీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం భాజపా, తెదేపా, తెరాస నేతల ఇళ్లకు వెళ్లి అరెస్టు చేశారు.