సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
జనం సాక్షి కత్లాపూర్
కథలాపూర్ మండల లోని భూషణ్రావుపేట గ్రామానికి చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాబు రెడ్డి మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని లబ్ధిదారులకు ఆసుపత్రిలో అప్పులు చేసి కట్టిన వారికి ఇది లబ్ధి చేకూరుతుందని అన్నారు. శృతిలయ ,గంగు, లింగవ ,లింగం గౌడు ,వారికి లక్ష రూపాయల వరకు చెక్కులను అందించారు.
వారితో పాటు భూషణ్ రావు గ్రామ ఎంపీటీసీ కొండ ఆంజనేయులు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ తిట్ల శంకర్,మండల రైతు సమితి సభ్యులు బద్ధం మహేంధర్,గ్రామ శాఖ అధ్యక్షులు బొప్పారాతి రామ కృష్ణ,గడ్డం శేఖర్ రెడ్డి,పురుకుటపు గంగ రెడ్డి ,ముష్క్ శ్రీనివాస్,పుండ్ర జనార్దన్,కృష్ణ రెడ్డి.కొత్త పెల్లి రాజ లింగం పలువురు నాయకులు పాల్గొన్నారు.