సీమాంధ్ర నాయకులు విద్యుత్ ప్రాజెక్ట్‌లను ఆంధ్రకు తరలించటం వల్లే కరెంట్ కష్టాలు
కరీంనగర్:(టౌన్) ఆంధ్ర నాయకులు విద్యుత్ ప్రాజెక్ట్‌లను ఆంధ్రకు తరలించటం వల్లనే తెలంగాణలో కరెంట్ కష్టాలు అనుభవిస్తున్నామని తెలంగాణ విద్యావంతుల వేధిక రాష్ట్ర కన్వీనర్ రఘు అన్నారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటగున్నారని కనీసం ఏడు గంటల కరెంట్ కూడా ఇవ్వటం లేదని దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడుతేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుద్దని అన్నారు.