*సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన.ఎంపీపీ జ్యోతి*
నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్.హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహాకారంతో మండలంలో సోమారం గ్రామంలో ఎస్.డి.ఎఫ్, నిధుల నుంచి 5 లక్షల రూపాయలతో సిసి రోడ్ పనులను లకుమళ్ళ ఎంపీపీ జ్యోతి మండల పార్టీ అధ్యక్షుడు అరిబండి సురేష్ బాబు తో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ వాడపల్లి రమణ నాగేష్,మండల టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు వస్కుల సుదర్శన్, పెద్దపంగ ఎలీషా, ఎల్లారం సర్పంచ్ విజయ లక్ష్మి శేఖర్ రెడ్డి,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు నందిపాటి గురవయ్య, తదితరులు పాల్గొన్నారు.