సుప్రీం తీర్పుననుసరించే నీట్‌పై స్పష్టత
హైదరాబాద్: నవంబర్ 9,(జనంసాక్షి): సుప్రీంకోర్టు తీర్పును అనుసరించేట్ పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని వైద్యవిద్యాశాఖ మంత్రి కొండ్రు మురళి తెలిపారు ఈనెల 22న సుప్రీం కోర్టు మినహాయిస్తే ఫిభ్రవరిలో నీట్ పీజీ పరీక్ష నిర్వహిస్తామన్నారు సచివాలయంలో డ్రగ్ కంట్రోల్ పనితీరుపై మంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో పార్మారంగం అభివృద్ది చేస్తామని ఆయన తెలిపారు.



