సెప్టెంబర్‌ 2న పద్మశాలి సంఘం ఎన్నికలు

కరీంనగర్‌:(టౌన్‌) జిల్లా పద్మశాలి సంఘం ఎన్నికలు సెప్టెంబర్‌ రెండు నిర్వహించనున్నట్లు ముఖ్య ఎన్నికల అధికారి గాజుల నర్సయ్య తెలిపారు.  ఈ నెల 28నుంచి నిమినేషన్‌లు తీసుకొనబడునని ఆయన తెలిపారు.