స్థలం ఉంది కాని ఇల్లు లేదు దాతల కోసం ఎదురుచూపు
ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 11(జనంసాక్షి) పల్లెర్ల గ్రామం ఎస్సి కాలనీకి చెందిన ఎడ్ల సహదేవుడు మహేశ్వరి ఎస్సి నిరుపేద కుటుంబం వీరికి కుమారుడు కూతురు చిన్నపిల్లలు ఉన్నారు 3 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు జీవన ఉపాధి లేదు రెండు గూడరాలు ఏసుకొని జీవనం సాగిస్తున్నారు వానాకాలంలో తడుస్తూ ఎండాకాలంలో ఎండకు ఉంటున్నారు వీరికి స్థలం ఉంది కానీ ఇల్లు లేదు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ఎవరైనా దాతలు సహాయం చేస్తే రేకులు ఏసుకుంటానని అన్నారు ఫోన్ 9989519250