స్థిరంగా కోనసాగుతున్న అల్పపీడన ద్రోణి
విశాఖ: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంద్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతుంది దీనికి తోడు కోస్తాంధ్రపై దట్టమైన మేఘాలు అవరించి ఉన్నాయి వీటీ ప్రభావం వల్ల కోస్తాంధ్రలో అక్కడక్కడా వానలు తెలంగాణ రాయలసీమలో కొన్ని చోట్ట జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల ఓమోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు