స్యూల్ బస్సు బోల్తా , విద్యార్ధిని మృతి
ఉసురుగుట్ట: వరంగల్ జిల్లా ఉసురుగుట్ట వద్ద ఈరోజు ఉదయం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతిచెందగా పలువురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.