స్వాతంత్ర సమరయోధులు కి ప్రభుత్వం తరఫున సత్కారం

 ఎం ఎంపీ బీబీ పటేల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ జనం సాక్షి జోగిపేట ఆందోల్ మంగళవారం జోగిపేట పట్టణానికి చెందిన తామర పత్ర గ్రహీత లింగమయ్య గౌడ్ కి ప్రభుత్వం పంచిన శాలువతో 75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంపీ బీబీ పాటిల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అదనపు కలెక్టర్ వీరారెడ్డి మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ ఆందోల్ జోగిపేట్ వైస్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ టీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ తాసిల్దార్ టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు