హంపి గెలుపు
దిల్ జాన్ (ఆర్మే నియా): మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్ని రెండో రౌండ్లో భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి విజయం సాధించగా, మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఓటమి పాలైంది. రెండోరౌండ్లో హారిక డా నిలియన్ ఎలినాను ఓడిం చింది. మరో మ్యాచ్‌లో హారిక జగ్నిజె ననా చేతిలో పరాజయం చవిచూసింది. ఈ గెలుపుతో హంపి 1.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. హారిక 0.5 పాయింట్‌తో సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉంది.