హర్యాన గవర్నర్ ను కలిసిన ఉస్మానియా విద్యార్థి
రేగోడ్ /జనం సాక్షి అక్టోబర్:
దసరా పండుగ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన అలై బలై కార్యక్రమంలో రేగోడు కు చెందిన హైదరాబాదులో చదువుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్ ఎస్ యూ ఐ నాయకులు, మండల యువ నాయకులు భవాని దాస్ ప్రజాపతి గారిని, అలయ్ బలయ్ ఫౌండేషన్ చైర్ పర్సన్ బండారు విజయలక్ష్మి సమక్షంలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ను ఘనంగా శాలువాతో సత్కరించారు. ఇందుకు గాను భవాని దాస్ వారికి కృతజ్ఞతలు తెలిపారు…