హాట్‌స్పాట్స్‌లో మినహాయింపుల్లేవ్‌

` వసకూలీను రాష్ట్రాను దాటనీయొద్దు
` ఆన్‌లైన్‌లో మొబైళ్లు, టీవీ విక్రయాకు బ్రేక్‌
` కేంద్రం మార్గదర్శకాు జారీ
దిల్లీ,ఏప్రిల్‌ 19(జనంసాక్షి): గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1334 కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయని, 27 మరణాు సంభవించాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వ్లెడిరచింది. దీంతో దేశంలో మొత్తం కేసు సంఖ్య 15,712కి చేరిందని తెలిపింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి కారణంగా 507 మంది మరణించారని ఆ శాఖ సంయయుక్త కార్యదర్శి వ్‌ అగర్వాల్‌ తెలిపారు. 2,231 మంది కోుకున్నారని చెప్పారు. మొత్తం కేసుల్లో ఇది 14.19 శాతమని చెప్పారు. ఈ మేరకు సంయుక్త విూడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజ్వన కేంద్రాల్లోని (హాట్‌స్పాట్స్‌) కంటైన్‌మెంట్‌ జోన్లలో ఏప్రిల్‌ 20 తర్వాత ఎలాంటి మినహాయింపు ఉండబోవని, కేసుల్లోని ప్రాంతాల్లోనే మినహాయింపు ఉంటాయని స్పష్టంచేశారు. సినిమా హళ్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ు, మతపరమైన ప్రదేశాు కూడా మే 3 వరకు తెరుచుకోవని పేర్కొన్నారు.పుదుచ్చేరిలోని మహి, కర్ణాటకలోని కొడగులో గత 28 రోజుల్లో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని వ్‌ అగర్వాల్‌ చెప్పారు. మరో 54 జిల్లాల్లో గడిచిన 14 రోజుల్లో కొత్తగా ఒక్క కొవిడ్‌`19 పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని వివరించారు. కొవిడ్‌`19 కోసం ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా 755 ఆస్పత్రు, 1,389 ఆరోగ్య కేంద్రాు పనిచేస్తున్నాయని చెప్పారు. కరోనా వైరస్‌ నివారణ వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం చర్యు ముమ్మరం చేశామని తెలిపారు. అభివృద్ధిని పరిశీలించేందుకు ఒక నిపుణు కమిటీ ఏర్పాటు చేశామన్నారు. వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ అన్నీ నిబంధన ప్రకారమే జరుగుతాయని చెప్పారు. ఇప్పటి వరకు దేశంలో 3,86,791 నమూనాను పరీక్షించామని, నిన్న ఒక్కరోజే 37,173 నమూనాను పరీక్షించామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) శాస్త్రవేత్త గంగా ఖేడ్కర్‌ వివరించారు. అందులో 29,287 టెస్టు ఐసీఎంఆర్‌ పరిధిలోని ల్యాబ్స్‌లోనూ, 7886 పరీక్షు ప్రైవేటు ల్యాబ్‌ల్లోనూ నిర్వహించినట్లు తెలిపారు.
వసకూలీను రాష్ట్రాను దాటనీయొద్దు
వస కూలీ విషయంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాు జారీ చేసింది. క్యాంపుల్లో ఉన్నవారి విషయంలోనూ స్పష్టత ఇచ్చింది. వారంతా రాష్ట్రం దాటి వెళ్లేందుకు అనుమతు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా రాష్ట్రాకు లేఖ రాశారు. స్వరాష్ట్రంలోని వారికి మాత్రం పని ప్రదేశాకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు హోంశాఖ స్పష్టం చేసింది. క్యాంపుల్లో ఉన్నవారితో పాటు వారు చేసే పని వివరాు నమోదు చేయాని రాష్ట్రాకు సూచించింది. అవకాశం ఉంటే వారు ఉన్న క్యాంపు ప్రదేశంలోనే ఆహారం, రవాణా సౌకర్యాు కల్పించి పను చేయించుకోవచ్చని కేంద్రం పేర్కొంది. సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తు తీసుకుంటూ వారితో పను చేయించుకోవాని సూచించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందున పను నిమిత్తం వెళ్లి వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారికి ఆయా రాష్ట్రాల్లోనే వసతి, భోజనం, మందు సమకూర్చేలా ఏర్పాట్లు చేయాని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాకు కేంద్రం పు మార్గదర్శకాు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఆన్‌లైన్‌లో మొబైళ్లు, టీవీ విక్రయాకు బ్రేక్‌
అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ వంటి ఈ`కామర్స్‌ సంస్థు మొబైల్‌ ఫోన్లు, టీమీ, ఫ్రిజ్‌ు, ల్యాప్‌టాప్‌ు, స్టేషనరీ ఉత్పత్తు విక్రయాు జరుపుకోవచ్చంటూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంది. ఏప్రిల్‌ 20 నుంచి వీటి విక్రయాు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఒక్కరోజు ముందు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుద చేసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యవసరాు కాని వస్తువును ఈ`కామర్స్‌ కంపెనీు విక్రయించడానికి లేదని స్పష్టంచేసింది. ఈ`కామర్స్‌ విక్రయదాయి ఉపయోగించే వాహనాకు ముందుస్తు అనుమతి తప్పనిసరి అని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది.మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో 20 తర్వాత సవరించిన మార్గదర్శకాను ప్రభుత్వం ఇటీవ విడుద చేసిన విషయం తెలిసిందే. వీటి ప్రకారం.. వాణిజ్య, ప్రైవేట్‌ సంస్థు కార్యకలాపాను నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇంతకు ముందు ఈ`కామర్స్‌ సంస్థు ఆహారం, ఔషధాు, ఔషధ పరికరాను మాత్రమే విక్రయించేందుకు అనుమతి ఇచ్చారు. అనంతరం ఎక్ట్రానిక్‌ ఉత్పత్తును సైతం విక్రయించుకునే సౌభ్యం కల్పించగా.. ఆ సౌభ్యాన్ని కేంద్రం తాజాగా నిలిపివేయడం గమనార్హం.