హైటెక్స్‌లో డిక్కీ ఎక్స్‌పో ప్రారంభం

హైదరాబాద్‌: హైటెక్స్‌లో మూడు రోజులపాటు జరగనున్న డిక్కీ ఎక్స్‌పోను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి తదితరులు హాజరయ్యారు.