హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతుపై పాక్షికంగా ఆంక్షు సడలింపు

` కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టీకరణ
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 7(జనంసాక్షి):ప్రాణాంతక కరోనా వైరస్‌ తో అల్లాడుతున్న దేశాకు అత్యవసరమైన మందును సరఫరా చేస్తామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. మహమ్మారిని కట్టడి చేయడంలో సత్ఫలితాు అందిస్తున్న పారాసిటమోల్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఎగుమతి చేస్తామని పేర్కొంది. ఇప్పటికే ఈ మందును సరఫరా చేయాన ఇఅమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌ను కోరారు. ఈ విషయం కూడా కేంద్రం పరిశీనలో ఉంది. ఈ దశలో మందుసరఫా చేసే విషయంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ ఓ ప్రకటన విడుద చేశారు. అంటువ్యాధి ప్రబుతున్న తరుణంలో మానవతా దృక్పథంతో పారాసిటమోల్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రను మన శక్తిసామర్థ్యాపై ఆధారపడిన పొరుగు దేశాకు సరఫరా చేయాని నిర్ణయించాం. నిర్దిష్ట స్థాయిలో ఎగుమతి చేస్తాం. కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేశాకు కూడా సహాయం అందిస్తామని, ఇందులో రాజకీయాకు ఎటువంటి తావులేదన్నారు. విపత్కర పరిస్థితుల్లో భారత్‌ అంతర్జాతీయ సమాజానికి సంఫీుభావం తొపుతోంది. అన్ని దేశాు పరస్పర సహాయసహకారాు అందించుకోవాని పేర్కొన్నారు. కాగా కరోనాను కట్టడి చేయడం కోసం ఉపయోగి స్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతుపై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సహాయం కోరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఒకవేళ భారత్‌ తమకు సహకరించనట్లయితే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. వాణిజ్య పరంగా తమ నుంచి అనేక ప్రయోజనాు పొందిన భారత్‌తో సత్పంబంధాు కొనసాగుతాయని ఆశిస్తున్నానని సోమవారం నాటి సమావేశంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తొుత మందు సరఫరాకు ససేమిరా అన్న భారత్‌.. మంగళవారం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.