11న కాకతీయ డిగ్రీ ఫలితాలు

వరంగల్‌: మార్చిలో జరిగిన డిగ్రీ బీఏ బికాం, బీబీఎం ప్రథమ, ద్వితీయ, తృతియ చదువుతున్న కరీంనగర్‌ వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ పరిధిలో 2.70 అక్షల మంది విధ్యార్థులు పరిక్షలు రాశారు. సమాదాన మూల్యంకన పూర్తి అయినది కాబాట్టి సోమవారం ఫలితాలు విడుదల చేస్తామని ఆచార్య కె.డేవిడ్‌ తెలిపారు.