11వ బెటిలియన్‌లో ఆందోళన

సిద్ధవటం: కడప జిల్లాలోని బాక్రాపేటలో ఉన్న 11వ బెటాలియన్‌ పోలీసులు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నెలలో మూడు రోజుల పాటు సెలవులు ఇవ్వాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూపోలీసుల భార్యలు ఆందోళనకు చేస్తున్నారు. బెటాలియన్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.