11వే ఖైదీు విడుద చేసిన యూపీ ప్రభుత్వం

క్‌నవూ,మార్చి 28(జనంసాక్షి): కరోనా వైరస్‌ ముప్పుతో 71 జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 11,000 మంది ఖైదీను విడుద చేస్తున్నామని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఏడేళ్లు అంతకన్నా తక్కువ కాం శిక్ష అనుభవిస్తున్న ఖైదీను వ్యక్తిగత పూచీకత్తుపై విడుద చేయాని సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాు, కేంద్ర పాలిత ప్రాంతాను ఆదేశించింది. పెరోల్‌, మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు అత్యున్నత కమిటీు ఏర్పాటు చేయాని సూచించిన సంగతి తెలిసిందే. ‘సుప్రీం కోర్టు ఆదేశా మేరకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ పంకజ్‌ కుమార్‌ జైశ్వాల్‌ నేతృత్వంలో మార్చి 27న అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో నేరాు చేసి 71 జైళ్లలో గరిష్ఠంగా ఏడేళ్ల శిక్ష పడిన ఖైదీకు వ్యక్తిగత పూచీకత్తుపై వెంటనే ఎనిమిది వారా మధ్యంతర బెయిల్‌ ఇవ్వాని కమిటీ నిర్ణయించింది. వెంటనే వారిని విడుద చేయాని సూచించింది’ అని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 11 వే మంది విడుదకు రంగం సిద్ధమైందని వ్లెడిరచింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో గురువారానికి కొవిడ్‌`19 కేసు 41 నమోదయ్యాయి