ధింపూ: భూటాన్‌లోని సైనిక ఆయుధగారం డిపోలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 11మంది సైనికులు మృతి చెందినట్టు సమాచారం.