12 నుంచి ఖమ్మంలొ రాష్ట్రస్థాయి ఇన్‌సైర్ మేళా
అదిలాబాద్: ఖమ్మంలొని లక్ష్య ఇంజనీరింగ్ కళాశాలలొ ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు జరుగనుంది ఇటీవల ముగిసిన జిల్లాస్థాయి మేళాలొ అదిలాబాద్‌లొ 20 మంది మంచిర్యాలలొ 13మంది రాష్ట్రస్థాయి మేళాకు ఎంపికైన సంగతి తెలిసిందే వీరంతా ఈనెల 10న రాష్ట్ర స్థాయి మేళాలొ పాల్గోనేందుకు రిపోర్టు చేయూలని డీఈవో అక్రముల్లాఖాన్ పేర్కోన్నారు అదిలాబాద్ మేళాలో ఎంపికైన విద్యార్థులు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో రిపోర్టు చేయూలని సూచించారు విద్యార్థులు గైడ్ ఉపాద్యాయులతో సహ ప్రాజేక్టులతో హజరుకావాలన్నారు