రాజ్యసభ మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా
న్యూఢిల్లీ: పూంచ్ సెక్టార్‌లో జవాన్లపై దాడికి సంబంధించి విభిన్న ప్రకటనలపై రాజ్యసభలో గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేస్తన్నట్లు రాజ్యసభ ఛర్మన్ ప్రకటించారు.