శ్రీనగర్‌కాలనీలో 13 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాద్‌ :అమీర్‌పేట్‌లోని శ్రీనగర్‌ కాలనీలో పలు పేకాట శిబిరాలపై పోలీసులు గత అర్ధరాత్రి దాడులు నిర్వహించారు.ఆ దాడిలో 13 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్‌ చేశారు. పేకాట రాయుళ్ల నుంచి 50వేల రూపాయలను స్వాదీనం చేసుకున్నారు.అనంతరం వారిని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

తాజావార్తలు