మధన్న గెలుపే లక్ష్యంగా ప్రచారం

ముత్తారం(జనం సాక్షి)

తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గెలుపే లక్ష్యంగా టిఆర్‌ఎస్‌ నాయకులు ఆదివారం ముత్తారం మండలంలోని పారుపెల్లి,ముత్తారం ఓడెడు గ్రామాల్లొ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షకులు కిషన్‌రెడ్డి,ఎంపిపి అత్తె చంద్రమౌళి,బత్తుల రాము,కిరణ్‌,శ్రీనివాస్‌,భాను కుమార్‌,రవిందర్‌,సంజీవరెడ్డి,జగన్‌,మల్లేష్‌,రమేష్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.