కాంగ్రెస్‌లో హమాలీ సంఘం చేరిక

ముత్తారం(జనం సాక్షి)

ముత్తారం మండలం ఓడెడు గ్రామానికి చెందిన పాత హమాలీ సంఘం నుండి సుమారు 60మంది కాంగ్రెస్‌ పార్టీ మండల ఉపాధ్యక్షకులు తీగల సత్యనారాయణరావు ఆధ్వర్యంలో మాజీ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి నాగినేని జగన్మఓహన్‌రావు,జెడ్పీటీసి చొప్పరి సదానందం,బుచ్చంరావు,బాలాజీ,మహేందర్‌,తిరుపతితో పాటు పలువురు పాల్గొన్నారు.