138 భారత్‌ అలౌట్‌

హంబన్‌టోట:   శ్రీలంకతో ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా జరుగుతున్న రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక బౌలర్లు దాటికి 33.3 ఓవర్లలో 138 పరుగులకే అలౌట్‌ అయింది. ఓపునర్‌గా గంభీర్‌(65) అశ్విన్‌(21) సెహ్వగ్‌(15) పరుగుల చేశారు. అద్భుతఫాంలో ఉన్న విరాట్‌ కోహ్లి(1) విపలమయ్యాడు. శ్రీలంక బౌలర్లలో పెరెరా, మాథ్యూన్‌, చెరో మూడు వికెట్లు తీయగా మలింగా 2 హెరత్‌ 1వికెట్‌ తీశారు.