15వ తేదిన జమ్మికుంట బంద్‌కు పిలుపు

జమ్మికుంట, జూన్‌ 12 (జనంసాక్షి): గత రెండు నెలలుగా జమ్మికుంట పట్టణాన్ని బాగా చ ేయా లని ఆమరణ దీక్ష చేస్తున్న కొత్తూరి సాగర్‌కు మద్దతుగా ఈ నెల 15న జమ్మికుంట బంద్‌కు పిలుప నిస్తున్నట్లు వివిధ విధ్యార్థి సంఘాలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు విద్యార్థి సంఘాల నాయకులు గుజ్జ మాధవన్‌రావు, బి.శ్రీనివాస్‌, రావుల తిరుపతి, ఉప్పుల వెంకటేశ్‌, దాట్ల ప్రవీణ్‌, మ ణి కుమారియాదవ్‌ తదితరులు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.