15 లక్షల చోరీ

నెల్లూరు: మాగుంట లేఅవుట్‌ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఓ వ్యక్తిపై దాడి చేసి రూ. 15 లక్షలను దుండగులు దోచుకెళ్లారు. బాలాజీ స్టీల్స్‌కు చెందిన డబ్బును బ్యాంక్‌ నుంచి తీసుకెళ్తుండగా ఈ దాడి జరిగింది. బాధితుని స్టీల్స్‌కు చెందిన డబ్బును బ్యాంక్‌ నుంచి తీసుకెళ్తుండగా ఈ దాడి జరిగింది. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు.