1,50,000 రిలీఫ్ ఫండ్

జనం సాక్షి కథలాపూర్
కథలాపూర్ మండల కేంద్రంలోని దుంపెట గ్రామానికి చెందిన వేరి రాముకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా 1,50,000 రిలీఫ్ ఫండ్ కాయితి నాగరాజ్ అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ స్టార్ హెల్త్ పాలసీ కుటుంబానికి భరోసా అని ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా చేయించుకోవాలని కోరారు. డిశ్చార్జ్ అయినా15 రోజులకే డబ్బులు అందజేశామని తెలిపారు. స్టార్ హెల్త్ పాలసీ తమ కుటుంబానికి స్టార్ లాంటిదని తెలిపారు.