16నుంచి ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం

కాగజ్‌నగర్‌: ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వవిద్యాలయం ఈ నెల 16నుంచి 19 వరకు పట్టణంలోని సిర్పూర్‌ పేపరుమిల్లు వెల్సర్‌ సంక్షేమ ఫంక్షన్‌ హాల్‌లో ద్వాదశ జ్యోతిర్లింగ దివ్వదర్శనం నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ ప్రతినిధులు మనీష, విజయ లక్ష్మీలు తెలిపారు. దేశంలోని 12 ప్రాంతాల్లోని శివలింగాలు నమూనాలను ప్రదర్శిస్తారన్నారు.