దోమ జనం సాక్షి.వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామంలో జిల్లా పశుసంవర్థక శాఖ ఆదేశానుసారం వర్షాకాలం వస్తున్న కారణంగా జంతువులు రోగాన బారిన పడకుండా ముందస్తుగా మేకాలకు ,గొర్రెలకు ,ఉచిత నాట్టల మందు నివారణ పంపిణీ కార్యక్రమం డాక్టర్ ఆనంద్ ఆదేశానుసారం గ్రామం లో గోపాల మిత్ర ఎర్ర సారంగి ఆధ్వర్యంలో సర్పంచ్ కేశవులు చేతులమీదుగా ప్రారంభించారు , వారు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు…ఈ కార్యక్రమంలో దోమ పాశు వైద్యశాల కార్యాలయం సాబర్డినేటర్లు వెంకటయ్య,అశోక్ ,సెక్రటరీ హలీం,వార్డుమెంబర్ వెంకటయ్య,రైతులు చెన్నయ్య ,సారంగి,రాములు, వెంకటయ్య,తదితరులు ఉన్నారు..
తాజావార్తలు
- 42 % బీసీ రిజర్వేషన్కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మెడిసిన్లో ముగ్గురికి నోబెల్
- బీహార్లో మోగిన ఎన్నికల నగారా
- మరో గాడ్సే..
- కొండచరియలు విరిగిపడి..
- ఈవీఎంలో ఇక అభ్యర్థుల కలర్ ఫొటోలు
- బీహార్లో నూతన తేజస్వం..
- దేశీయంగా ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ
- దేశవ్యాప్తంగా కొత్తగా 57 కేవీలు
- మరిన్ని వార్తలు