*రైతులకు రైతుబంధు వెంటనే ఇవ్వాలని కోరుతూ.. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్ల నరసింహా రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షాబాద్ దర్శన్ గారు,టిపిసిసి రాష్ట్ర నాయకులు సత్యనారాయణ రెడ్డి గారు,జనార్దన్ రెడ్డి గారు మరియు తదితర కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..*
తాజావార్తలు
- తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం
- జనంసాక్షి ఖమ్మం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
- నేడు మన్మోహన్ సింగ్కు శాసనసభ నివాళి
- పోలీస్ స్టేషన్ ముందే ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
- సర్కారు లాంఛనాలతో.. సంస్కరణల యోధుడికి అంతిమ సంస్కారం
- అధికారలాంఛనాలతో నేడు మన్మోహన్ అంత్యక్రియలు
- ఉత్తరాది గజగజ
- రాజ్యాంగ సంస్థలపై మోదీ సర్కారు గుత్తాధిపత్యం
- మచ్చలేని మహా మనిషి.. ఆర్థిక సంస్కరణల ఋషి..
- మైనార్టీ బాలికల గురుకులంలో విద్యార్థిని మృతి
- మరిన్ని వార్తలు