చెన్నైలో భవనం కూలిన ఘటనలో 17కు చేరిన మృతుల సంఖ్య
చెన్నై : చెన్నైలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.