18 నుంచి ఏపీసెట్‌ పరీశీలన

ఉస్మానియా : రాష్ట్ర అర్హత పరీక్షకు ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో ఎంపికైన ఆభ్యర్థుల ధ్రవీకరణపత్రాలను ఈనెల 18నుంచి 31 వరకు పరిశీలించనునట్లు సెట్‌ సభ్యకార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు ఎంపికైన అభ్యర్థులు ఆయా ప్రాంతీయ కెంద్రల కార్యాలయాల్లో ఒరిజినల్‌ సర్టిఫికెట్లను పరిశీలిస్తామన్నారు పీజీ ఉతీర్ణత సర్టిఫికెట్‌ మార్కుల జాబితా కులం ధ్రవీకరణ పత్రం పీహెచ్‌, వీహెచ్‌ సర్టిఫీకెట్లు పరిశీలిస్తామని వివరించారు నవంబరు 15లోగా ఎంపికైన అభ్యర్థులకు ఏపీసెట్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు పూర్తి వివరాలను వెబ్‌ సైట్లో పొందపరిచినట్లు రాజేశ్వర్‌ రెడ్డి పేర్కొన్నారు