18 గుండె వైద్య సేవలు నిలిపివేత

కాకినాడ, సెప్టెంబర్‌ 16  : సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 18న గుండె వైద్య సేవలు నిలిపివేయనున్నారు. కాకినాడ బోధన్‌ ఆసుపత్రిలోని గుండె వ్యాధుల విభాగం సేవలు స్తంభించనున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ఆ రోజు నుంచి ఔవుట్‌ పేషెంట్ల    వైద్య సేవలు బహిష్కరించేందుకు వైద్యులు నిర్ణయించారు. ఈ మేరకు 14న ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటబుద్ధరాజుకు వైద్యులు  నోటిలు అందజేశారు. 18న ఔట్‌ పేషెంట్ల  సేవతోపాటు ఆసుపత్రులోని వివిధ వార్డుల్లో కూడా వైద్య సేవలను  స్తంభించప చేయనున్నారు. స్రపస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 30 మంది ఇన్‌పేషెంట్లను  డిశ్చార్జీ చేస్తారు.

తాజావార్తలు