1800 జిలెటిన్‌ స్టిక్స్‌ స్వాధీనం

హైదరాబాద్‌: కంచన్‌బాగ్‌ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 1800 జిలెటిన్‌ స్టిక్స్‌ను పోలీసులు ఈ రోజు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా యాదయ్య అనే వ్యక్తిని అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారయ్యారు.