19కు చేరిన పెషావర్ పేలుళ్ల మృతులు

పెషావర్: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో జరిగిన వరుస పేలుళ్లలో మృతుల సంఖ్య 19కు చేరింది. పెషావర్‌లోని హయతాబాద్‌లో ఓ మసీదు సమీపంలో కొందరు గుర్తు తెలియని దుండగులు ఆత్మాహుతి దాడికి పాల్పడి వరుసగా మూడు పేలుళ్లు జరిపిన ఘటనలో 60మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.