1982 విద్యాచట్టం సవరణ ఆర్డినెన్స్‌కు గవర్నరు ఆమోదం

హైదరాబాద్‌: 1982 విద్యా చట్టం 2008 సాంకేతిక విశ్వవిద్యాలయాల చట్టం సవరణ ఆర్డినెన్స్‌కు గవర్నరు ఆమోదముద్ర వేశారు. తాజా ఆర్డినెస్స్‌ ద్వారా ఇంజినీరింగ్‌, వృత్తివిద్యా కళాశాలలపై ప్రభుత్వ ప్రత్యేక్ష పర్యవేక్షణ పెరగనుంది.