2కె రన్ విజయవంతం చేయండి

  అలంపూర్ ఆగష్టు 10 జనంసాక్షి                 *అలంపూర్* 75వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు చేపట్టనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా, గురువారం స్వాతంత్రసమరయోధులు యొక్క పోరాటాలను గుర్తుచేసుకుంటూ, అలంపూర్  పోలీస్ లఆధ్వర్యంలో ఉదయం 06 గంటలకు, అలంపూర్ జోగులాంబ దేవి దేవస్థానం నుండి  మోంటెస్సోరి స్కూల్ వరకు 2 కి మీ రన్నింగ్ ఈవెంట్ ను నిర్వహిస్తునట్లు ఎస్ ఐ హరికృష్ణ బుధవారం ఒకప్రకటన లో తెలిపారు.ఈ 2కె రన్ లో మండలం లోని విద్యార్థులు,యువకులు ప్రజాసంఘాల నాయకులు ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం ఎస్ఐ చేయాలని కోరుతున్నారు.

తాజావార్తలు