200 కిలోల గంజాయి పటుకున్న ఎక్సైజ్ అధికారులు
నెల్లూరు : జిల్లాలోని మనుబోలు మండలం మడమనూరులో 200 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఐదుగురుని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.