21లోగా మైనార్టీ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేయాలి
శ్రీకాకుళం, జూలై 18 : జిల్లాలోని మైనార్టీకి చెందిన పదొతరగతి లోపు విద్యార్థులు ఉపకారవేతనాల కోసం ఆన్‌లైన్‌లో ఈ నెల 21వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు డి.ప్రేమ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు 08942-230250, 230229 నంబర్లలో సంప్రదించాలని కోరారు.