వెస్టిండీస్-ఎ విజయలక్ష్యం 215
బెంగుళూరు:
బెంగుళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో వెస్టిండీస్-ఎతో జరుగుతున్న ఏకైక టీ 20 మ్యాచ్‌లో భారత్-ఎ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ అత్యధికంగా 52 పరుగులు చేశాడు.