24 గంటలూ వైద్యసేవలు అందించాలి సీపీఐ

 

కందుకూరు: ప్రాథమిక అరోగ్యం కేంద్రంలో వైద్యుడిని నియమించి 24 గంటల వైద్య సేవలతో పాటు అరోగ్య కార్యకర్తలు గ్రామలో ఉండి సేవలు అందించేలా చర్యలు తిసుకోవాలని. సీపీఐ కార్యదర్శి కేజీ శంకర్‌ ప్రత్యేకాధికారికి విరతిపత్రం అందజేశారు. అనంతరం అయన మాట్లాడుతూ రెండు నెలలుగా అరోగ్య కేంద్రంలో వైద్యుని పోస్టును భర్తీ చేయక పోవడంతో మండల ప్రజలు మరిన్ని కష్టల్లోకి వెళ్లారని చేప్పారు.