24 గంటల్లో 1,975 కొత్త కేసు

న్యూఢల్లీి,ఏప్రిల్‌ 26(జనంసాక్షి):కరోనా బారినపడి 24 గంట వ్యవధిలో దేశంలో 47 మంది ప్రాణాు కోల్పోయారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం మృతు సంఖ్య 826కు చేరింది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు కొత్తగా 1,975 కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా మొత్తం కేసు సంఖ్య 26,917కు చేరింది.ప్రస్తుతం 20177 మంది కరోనా బాధితు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 5914 మంది కొుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.    ప్లాస్మా థెరపీ ద్వారా మరింత మంది కరోనా రోగుల్లో సానుకూ ఫలితాు వస్తున్నట్లు ఢల్లీి ప్రభుత్వం చెప్పింది. కాగా కరోనా వైరస్‌ నుంచి కోుకున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్స్‌ రేపటి నుంచి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వైరస్‌ ను జయించిన అతను.. వైద్యు సూచన మేరకు డౌనింగ్‌ స్ట్రీట్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నట్లు అధికాయి వ్లెడిరచారు. కాగా ఆయనకు కరోనా సోకిన సమయంలో మూడు వారా పాటు చికిత్స పొందగా..కొన్ని రోజు వెంటిలేటర్‌పై ఉన్నారు. ఈ వారం రోజు పాటు శ్రమించి వైద్యులే తనను కాపాడారని, వారికి తాను రుణపడి  ఉంటానని అన్నారు.  అధికారికంగా విధులోకి చేరినప్పటి నుంచి బోరిస్‌ పువురు ముఖ్యుతో సమావేశాు నిర్వహించనున్నట్లు  తొస్తోంది.

 

తెంగాణలో కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసుహైదరాబాద్‌,ఏప్రిల్‌ 26(జనంసాక్షి):తెంగాణలో కరోనా వైరస్‌ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆదివారం కొత్తగా కేవం 11 పాజిటివ్‌ కేసు మాత్రమే నమోదయ్యాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే   11 పాజిటివ్‌ కేసు నమోదవడం గమనార్హం.  రాష్ట్రంలో మొత్తం కేసు సంఖ్య 1,001కు చేరింది. ఇప్పటి వరకు తెంగాణలో కరోనా వ్ల 25 మంది మృతి చెందారు.ప్రస్తుతం 660 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి ఇప్పటి వరకు 316 మంది బాధితు కోుకున్నారు.. ఇవాళ ఒక్కరోజే 9 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. హైదరాబాద్‌ పరిధిలోనే ఇప్పటి వరకు 540 పాజిటివ్‌ కేసున్నాయి. రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యు భేష్‌: కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శిరాష్ట్రంలో కరోనా వైరస్‌ విస్తరించకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యను కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి ప్రశంసించారు. ఆయన ఈ రోజు రాష్ట్రంలో కరోనా నియంత్రణకు సంబంధించిన తాజా పరిస్థితుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసు, డిశ్చార్జి అయినవారి సంఖ్య, మృతు సంఖ్యను గురించి సోమేష్‌ కుమార్‌ తెలిపారు. ఈ సవిూక్షలో సాధారణ పరిపానా శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రాస్‌ పాల్గొన్నారు.

 

 

ఏపీలో కరోనా వియతాండవంఅమరావతి,ఏప్రిల్‌ 26(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 6768 మంది శాంపిల్స్‌ పరీక్షించగా 81 పాజిటివ్‌ కేసు నిర్ధారణ అయ్యాయని వైద్యారోగ్యశాఖ అధికాయి బులిటెన్‌లో వ్లెడిరచారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసు సంఖ్య  1097కు చేరింది. కరోనా నుంచి కోుకుని 231 మంది డిశ్చార్జి అయ్యారు. 835 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 31 మంది కరోనాతో మృతి చెందారు.