24 గంటల్లో 918 కరోనా కేసు

` దేశంలో అంతకంతకు విస్తరిస్తున్న కరోనా మహమ్మారి
` ఆస్పత్రు, ఐసోలేషన్‌ కేంద్రా సంఖ్యను పెంచుకుంటున్నాం
` కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి వ్‌ అగర్వాల్‌
న్యూదిల్లీ,ఏప్రిల్‌ 12(జనంసాక్షి):గత 24 గంటల్లో కొత్తగా 918 కరోనా కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. అదే సమయంలో 31మంది కరోనా కారణంగా మృతి చెందినట్లు వ్లెడిరచింది. దీంతో కరోనా బాధితు సంఖ్య 8447కు చేరింది. ఇందులో 7409మంది కరోనాతో బాధపడుతుండగా, 765మంది కోుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 273మంది చనిపోయారు. కాగా కరోనా వచ్చిన వారిని, కలిసిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి వ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఆదివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ‘కరోనా పరీక్ష సామర్థ్యాన్ని క్రమంగా పెంచుకుంటూ పోతున్నాం. ప్రైవేటు వైద్య కళాశాల్లోనూ కరోనా పరీక్షకు అనుమతి ఇస్తున్నాం. 80శాతం కేసు స్వ్ప తీవ్రతతో ఉన్నాయి. ఆస్పత్రు, ఐసోలేషన్‌ కేంద్రా సంఖ్యను పెంచుకుంటున్నాం’’ అని తెలిపారు. తమిళనాడులో కొత్తగా 106 మందికి కరోనా సోకడంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసు సంఖ్య వెయ్యి దాటింది. తమిళనాడులో ఆదివారం సాయంత్రం వరకు1075 కోవిడ్‌`19 నమోదు కాగా.. ఇప్పటి వరకు 11 మంది మరణించారు.