250 కొత్త బ్యాంకు శాఖల విస్తరణ ప్రణాళిక సిద్ధం

హైదరాబాద్‌: దక్షిణాది రాష్ట్రాల్లో తమ శాఖల్ని విస్తరించుకునేందుకు నిర్దిష్ట ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నట్లు అలహాబాద్‌ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ టి.ఆర్‌.శుక్లా చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 250 కొత్త శాఖల్ని ప్రారంభించినట్లుగా ఆయన తెలిపారు. తక్కువ వడ్డీకే గృహ, రేణాలను అందిస్తు తమ బ్యాంకు సామాన్యులకు చేరువవుతోందని తెలిపారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో 17 మంది 18శాతం వృద్ధిని ఆశిస్తున్నాట్లుగా ఆయన వెల్లడించారు.