29 న ఎంసెట్‌ ఫలితాలు

హైదరాబాద్‌: ఎంసెట్‌ ఫలితాలను ఈ నెల 29న సాయంత్రం ఆరుగంటలకు విడుదల చేయనున్నట్టు ఉన్నత విద్యా శాఖాధికారులు తెలిపారు. గల నెలలో రాష్ట్రవ్యాప్తంగా జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఎంసెట్‌ పరీక్షను నిర్వహించారు.