3వరోజు ప్రారంభమైన చంద్రబాబు పాదయాత్ర

అనంతపురం: జిల్లాలో సోమందేపల్లినుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర మూడవరోజు ప్రారంభమైంది. అంతకు ముందు ఆయన స్థానిక నాయకులతో చంద్రబాబు మాట్లాడారు. అనంతరం అల్పాహారం తీసుకుని ఆయన యాత్ర ప్రారంభించారు.